మంగళవారం, సెప్టెంబర్ 04, 2007

శ్రీకృష్ణగోకులాష్టమీ పద్యం

కం.నిష్ణాత వేణుగానము
ఉష్ణీవమునందు నెమలిపురిని ధరించే
విష్ణుస్వరూపుడు మన శ్రీ
కృష్ణుని కొలిచెదము నేడు కృష్ణాష్టమికిన్.

2 కామెంట్‌లు:

Sriram చెప్పారు...

బాగంది పద్యం. గణభంగం జరిగింది చూసుకోండి.

rākeśvara చెప్పారు...

చాలా బాగుందండి పద్యం,
ష్ణ తో ప్రాస చాలా బాగుంది.
చక్కగా అర్థం కూడా అవుతుంది.