బుధవారం, మార్చి 05, 2008

శివరాత్రి పద్యం

కం. వరమొసగు కరుణను కుసుమ శరదహన గిరితనయపతి శశధరమౌళీ,
ధరణిజపతినుతవిభవ త్రి పురభవభయహర లయకర భుజగధర శివా.

2 కామెంట్‌లు:

గిరి Giri చెప్పారు...

మీ బ్లాగు రంగులని ఎప్పుడు మార్చారో గమనించలేదు, ఇదివరకటి మక్కుపొడెం రంగు కన్నా ఇది చూడడానికి బావుంది..కొత్త పద్యాలూ ప్రచురించడం ప్రారంభించండి మరి

రానారె చెప్పారు...

లఘువులతో ప్రారంభిస్తే కందం చదవడానికి భలే బావుంటుంది - ఇదిగో ఈ పద్యంలాగ.