దీన్ని గురించి కొన్నేళ్ళ క్రితం బాగానే రీసెర్చి చేశాను. ఇది తిమ్మన్న గారి పారిజాతాపహరణంలో లేదు. పోతన గారి భాగవతంలో నరకాసుర వధ (సత్యభామ యుద్ధం చేసే మరో సన్నివేశం)లోనూ లేదు. ఇల్లాంటి విషయాలు తెలుస్తాయనుకున్న ఒక పండితులవారిని అడిగితే .. వారిది కావ్యాల్లోది కాదు అని చెప్పారు. బహుశా ఏదైనా చాటుపద్యం ముక్క అయి ఉండొచ్చు కానీ పూర్తి పద్యం మాత్రం దొరకలేదు.
writer "MUDDUPALANI"... she is the court poetess and a concubine of Marathi King Pratapasimha (18th century)..... She wrote sensual poetry called 'Radhika Santvanamu' to prove that women can write lust and sex as well as or to prove that women can write even better than men! Her poetry is considered sweet, in which she uses a lot of popular sayings and proverbs effectively.
12 కామెంట్లు:
అయ్యా..."ముద్దార" అని విన్న్నగుర్తు. నాకూ మిగతా పాదాలు తెలీదు.
"ముద్దార" నే అనండీ.
ఇది ముక్కుతిమ్మన్న పద్యం అని గుర్తు.
సత్యభామ యుద్దానికి వెళ్తున్నప్పుడు చెప్పింది
నాకు ఈ పద్యం తెలియదు. ఏదో లేశమాత్రంగా చతుర్థపాదం గుర్తుంది, అదీ వొక మిత్రుని వద్ద విన్నదిది. తప్పులుంటే పెద్దమనసుతో సరిదిద్దగలరు.
"ముదితల్ నేర్వగరాని విద్యన్ గలదే ముద్దార నేర్పించినన్ " ఇదండీ చతుర్ధ పాదం
దీన్ని గురించి కొన్నేళ్ళ క్రితం బాగానే రీసెర్చి చేశాను. ఇది తిమ్మన్న గారి పారిజాతాపహరణంలో లేదు. పోతన గారి భాగవతంలో నరకాసుర వధ (సత్యభామ యుద్ధం చేసే మరో సన్నివేశం)లోనూ లేదు.
ఇల్లాంటి విషయాలు తెలుస్తాయనుకున్న ఒక పండితులవారిని అడిగితే .. వారిది కావ్యాల్లోది కాదు అని చెప్పారు. బహుశా ఏదైనా చాటుపద్యం ముక్క అయి ఉండొచ్చు కానీ పూర్తి పద్యం మాత్రం దొరకలేదు.
నిజమేనండోయ్, యిది యే చాటువో అయ్యుండవచ్చు. నాకు కూడా పారిజాతాపహరణంలో యీ పద్యం కనపడలేదు.
నిజమా!!ముక్కు తిమ్మనదీ కాదు,పోతనదీ కాదు..
నేను ఇంతకాలం సత్యభామం,శ్రికృష్ణుడి సహాయం గా యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం అనుకున్నా..
మరి దీన్ని ఎవరు రాశారు చప్మా...
ఇదసలు పద్య పాదమేనా..లేక ఒక జాతీయం లాగానా ???
writer "MUDDUPALANI"... she is the court poetess and a concubine of Marathi King Pratapasimha (18th century)..... She wrote sensual poetry called 'Radhika Santvanamu' to prove that women can write lust and sex as well as or to prove that women can write even better than men! Her poetry is considered sweet, in which she uses a lot of popular sayings and proverbs effectively.
ఈమే తిరుప్పావై ను తెలుగులోకి అనువదించింది.
chilakamarthy vaaridee padyam... vaaru raasina edo naatakam lo ee prayogam umdi... peru teliyadu boss....
nEnu maa taatagaaritO maaTlaaDi kanukkunnadi EmiTanTE:
ee padyam allasaanivaari manucharitramulOnidi.
ee saari vijayawada veLLinappuDu correct padyam kanukkOvaDaaniki prayatnistaanu.
సత్యభామ రణకౌశలానికి ముచ్చటపడిన శ్రీకృష్ణుడు-
‘ ‘చదువనే్నర్తురు పూరుషుల్బలెనె, శాస్త్రంబుల్ పఠింపించుచో
అదమనే్నర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ మెచ్చుచో
నుదితోత్సాహము నేలగలరుర్విన్ ప్రతిష్ఠింపుచో
ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’’- అంటాడు రథాన్ని తోలే దారకునితో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి