ఏదో ఆలోచిస్తుంటే ఇది స్ఫురించింది. కొంచెం నాటుగా వున్నా నవ్వొచ్చేలా వున్నందుకు దీనిని ఇక్కడ వుంచాను.
నేను పద్యాలు రసేంత సాహసం చెయ్యట్లేదు కానీ పూరణ ఇలా ఉండొచ్చు అనిపిస్తుంది."కమలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్."
లేదండీ, కమలము చంపకమాల గణాలకి సరిపోదు.
ఇది నా పూరణ --చం. సలలిత సుందరాననము చక్కని చూపులు మందహాసముల్అలికురులున్ మనోహర కుమారికి అందమటంచు కుంద కుట్మలముల బోలినట్టి తన మానస చోరిణి లేకపోల యామలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.[సలలిత = lovely, అలికురులు = నల్లని శిరోజములు, కుందకుట్మలములు = మల్లె మొగ్గలు, లే కపోల యామలము = లేత బుగ్గలు]
మీ ఆలోచనను ఊహల్లో కూడా చేరుకోలేకపోయాను.నేను కూడా కమలము దగ్గరె ఆగిపోయా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
5 కామెంట్లు:
ఏదో ఆలోచిస్తుంటే ఇది స్ఫురించింది. కొంచెం నాటుగా వున్నా నవ్వొచ్చేలా వున్నందుకు దీనిని ఇక్కడ వుంచాను.
నేను పద్యాలు రసేంత సాహసం చెయ్యట్లేదు కానీ పూరణ ఇలా ఉండొచ్చు అనిపిస్తుంది.
"కమలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్."
లేదండీ, కమలము చంపకమాల గణాలకి సరిపోదు.
ఇది నా పూరణ --
చం. సలలిత సుందరాననము చక్కని చూపులు మందహాసముల్
అలికురులున్ మనోహర కుమారికి అందమటంచు కుంద కు
ట్మలముల బోలినట్టి తన మానస చోరిణి లేకపోల యా
మలమును గాంచి ముద్దిడెను మన్మథ తాపము తాళజాలకన్.
[సలలిత = lovely, అలికురులు = నల్లని శిరోజములు, కుందకుట్మలములు = మల్లె మొగ్గలు, లే కపోల యామలము = లేత బుగ్గలు]
మీ ఆలోచనను ఊహల్లో కూడా చేరుకోలేకపోయాను.నేను కూడా కమలము దగ్గరె ఆగిపోయా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి