శుక్రవారం, జులై 06, 2007

నల్లిబాధ!

కం.శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై (పాము పైన)
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ!
-- చిలకమర్తి లక్ష్మీనరసింహం

3 వ్యాఖ్యలు:

cbrao చెప్పారు...

ఆర్యా,

మీరు ఉటంకించిన కందపద్యంలో అసలు కవి ప్రయోగించిన శేషునిపై అనే పదం బదులు పాము పైన అని గణభంగంతో ముద్రించబడింది. దయచేసి సరిచేసుకొనగలరు.

Raghava చెప్పారు...

తప్పు సరిదిద్దినందులకు కృతజ్ఞుడను.

Lalithaa Sravanthi Pochiraju చెప్పారు...

చిలకమర్తి వారు ఆఖరికి నల్లి ని కూడా వదలలేదా...