శుక్రవారం, జులై 06, 2007

సమస్య 7

ఇది సులభమైన సమస్య:
చం.రతిపతి సృష్టికర్తయని ప్రార్థన చేసిరి భక్తితో బుధుల్.

2 వ్యాఖ్యలు:

నరహరి చెప్పారు...

bhaarathi pathi ani vachchelaa raaste saripotundi

Raghava చెప్పారు...

సులభమని ముందే వచియించితి మిత్రమా.