కాదమ్బినీవృత్తమ్
నమస్తే శఙ్కరాచార్య సచ్చిద్గురో
భవద్దివ్యానుకంపావిభూత్యా మమ
వివేకో జాయతాత్ శామ్యతాన్మేమనః
భవద్వేషోஉస్తు మాం బన్ధనాత్తారయ ౧
భుజఙ్గప్రయాతవృత్తమ్
విరాగోదయార్థం భవత్పాదపద్మౌ
భజేஉహం న ముఞ్చే భవారణ్యకీలౌ
నమస్తే నమస్తే నమస్తే ప్రసీద
న యాచేஉన్యమాచార్య దృష్టిస్తు తేஉలమ్ ౨
Wednesday, April 29, 2009
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

4 అభిప్రాయములు:
అద్భుతం. ఇంత చిన్న వయసులోనే ఇలా వ్రాసారంటే, భవిష్యత్తులో ఇంకా అద్భుతమైన కావ్యాలూ, స్తోత్రాలూ రాస్తారన్నమాటే. అస్తు.
అవునూ, ’విరాగోదయార్థం’, ’భవారణ్యకీలౌ’ - చూస్తే శంకరాభరణంలో ’భవసాగరం’ గుర్తొచ్చింది.
మొత్తానికి ‘సాధు, సాధు’.
మురళిగారూ, సమయాభావంవల్ల మఱికొన్ని శ్లోకాలు వ్రాయలేదు.
అన్నట్టు, ఈ శ్లోకాలు ఏదో వ్రాయాలని వ్రాసినవి మాత్రం కావు.
అయ్యో, నాకు తెలుసండీ, ఊరికే అలా అన్నాను. శ్లోకాలు మీ హృదయంలోంచి వచ్చినవని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. మిగతా శ్లోకాల కోసం ఎదురుచూస్తుంటాను.
!!!!!!!!!!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి