బుధవారం, డిసెంబర్ 19, 2007

నా ద్వ్యక్షరీ కందం

ముక్కోటి యేకాదశికి శ్రీమన్నారాయణునికి సమర్పణగా నా ద్వ్యక్షరీ కందం:

కం. మిము మాననమున మీ నా
మమునూ నేమమున నేను మననము మానన్
మమమనమే నీ(మీ) నననీ
నమనమునన్ నమ్మినాను నానానామా.

[मानन = గౌరవము; నేమము = నియమము; मम = నా; నన = పువ్వు; नमन = గౌరవంతో తలవంచుట; నానానామా = పెక్కు పేర్లు కలిగినవాడా]

5 కామెంట్‌లు:

rākeśvara చెప్పారు...

ఓరి దేఁవుఁడా.... !!!

Dr.Pen చెప్పారు...

భళా!

గిరి Giri చెప్పారు...

చాలా బావుంది; నేమమున అన్నా నీమమున అన్నా ఒక్కటే అన్న మాట..

రాఘవ చెప్పారు...

రాకేశ్వరస్మైల్గిరులకు ధన్యవాదములు :)

అజ్ఞాత చెప్పారు...

బాగు బాగు