గురువారం, జనవరి 10, 2008

పరమాత్మస్వరూపం

ఉ.కొందరు అమ్మగా గొలచుకొందురు కొందరు విష్ణుమూర్తిగా
కొందరు రుద్రుడంద్రు మరిగొందరు వారికి తోచినట్లుగా
గందురు నిన్ను రామునిగ గాంచెద మా కులదైవతమ్ముగా
అందరిలోననున్న పరమాత్మస్వరూపమ! మమ్ము బ్రోవుమా.

2 కామెంట్‌లు:

Naga Pochiraju చెప్పారు...

శివుడవో మాధవుడవో ఎవరనీ నిర్ణయించేను రా,నిన్నెవరనీ నిర్ణయించేది రా...ఈ కృతి గుర్తుకు వచింది ఈ పద్యం చదవగానే

ఇంకా కొత్త భావన చేసి ఉంటే బాగుండు అని నా అభిప్రాయం...
నువ్వు అనుభవించి రాసింది కాబట్టి no comments

రాఘవ చెప్పారు...

సరే. అక్క చెప్పినట్లు వ్రాయటానికి యీ తమ్ముడు తప్పక ప్రయత్నించెదడు గాక.