"త"కి "న"కి యతి చెల్లదు, "నరపతి" బదులు "ధరపతి" అంటే సరిపోతుంది. "తరువాత", "వస్తివయ్య" పదాలు తప్పుకాకపోయిన, మిగిలినవాటితో అంతగా అక్కడ పొసగటం లేదు. కొంచెం ఎక్కువచేస్తునానని అనుకోపోతే, ప్రతిపద్యంలోనూ ఏదో ఒక పదమో, భావమో విశేషమైనది ఉంటే ఇంకా బావుంటుంది. శతక పద్యాలు వేటికవి చదువుకొనేవి కాబట్టి. ఉదాహరణకి నాలుగవ పద్యంలో "సమరలావణ్య" మంచి పదం, అది మొత్తం పద్యానికి అందాన్నిచ్చింది.
చూసారా... మిమ్మల్ని మేస్టారని పిలుచుకునేది ఇందుకే. ఇలా రక్షిస్తారనే. నేను నేర్చుకున్నది త-థ-ద-ధ-న లకి యతి సరిపోతుందని. అలా కుదరదని మీరు చెప్పాక కూడా మార్చకుండా ఉంటే అది అపరాధం. అధ్యాపకధిక్కారం అవుతుంది.
పద్యం వ్రాసేటప్పుడే నాకే నచ్చలేదు "తరువాత", "వస్తివయ్య" లు. అంతే కాదు. పద్యం కూడా అంత బాగా కుదరలేదనే నాకూ అనిపించింది. కవిత్వం అంటే కేవలం ఛందస్సు సరిపెట్టడంతో సరి కాదు అని మళ్లీ మళ్లీ నేర్చుకున్నా కూడా శ్వానలాంగూలంలా ఉంది నా పద్ధతి.
నన్ను రక్షించు రామచంద్రా. శతకం నువ్వే పూర్తిచేయించుకో.
2 కామెంట్లు:
"త"కి "న"కి యతి చెల్లదు, "నరపతి" బదులు "ధరపతి" అంటే సరిపోతుంది.
"తరువాత", "వస్తివయ్య" పదాలు తప్పుకాకపోయిన, మిగిలినవాటితో అంతగా అక్కడ పొసగటం లేదు.
కొంచెం ఎక్కువచేస్తునానని అనుకోపోతే, ప్రతిపద్యంలోనూ ఏదో ఒక పదమో, భావమో విశేషమైనది ఉంటే ఇంకా బావుంటుంది. శతక పద్యాలు వేటికవి చదువుకొనేవి కాబట్టి.
ఉదాహరణకి నాలుగవ పద్యంలో "సమరలావణ్య" మంచి పదం, అది మొత్తం పద్యానికి అందాన్నిచ్చింది.
చూసారా... మిమ్మల్ని మేస్టారని పిలుచుకునేది ఇందుకే. ఇలా రక్షిస్తారనే. నేను నేర్చుకున్నది త-థ-ద-ధ-న లకి యతి సరిపోతుందని. అలా కుదరదని మీరు చెప్పాక కూడా మార్చకుండా ఉంటే అది అపరాధం. అధ్యాపకధిక్కారం అవుతుంది.
పద్యం వ్రాసేటప్పుడే నాకే నచ్చలేదు "తరువాత", "వస్తివయ్య" లు. అంతే కాదు. పద్యం కూడా అంత బాగా కుదరలేదనే నాకూ అనిపించింది. కవిత్వం అంటే కేవలం ఛందస్సు సరిపెట్టడంతో సరి కాదు అని మళ్లీ మళ్లీ నేర్చుకున్నా కూడా శ్వానలాంగూలంలా ఉంది నా పద్ధతి.
నన్ను రక్షించు రామచంద్రా. శతకం నువ్వే పూర్తిచేయించుకో.
కామెంట్‌ను పోస్ట్ చేయండి