ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్యే. లలితగారు చెప్పివుండకపోతే గనుక అసలు విస్వనాథ సత్యనారాయణగారి జయంతి సంగతి నాకు తెలిసేదే కాదు. లలితక్కా, కృతజ్ఞుణ్ణి. @క్రొత్తపాళీ: ధన్యో೭స్మి. @రామనాథ: మీరన్నట్లుగా "ఛందసు" అంటే వుత్పలమాలలో యేదీ దెబ్బతినదు. కాకపోతే, "ఛందస్" అనే సంస్కృతశబ్దంనుండి తెలుగులో "చందస్సు" అనే తత్సమం వుధ్భవించింది కాబట్టీ, చందస్సుని చందస్సుకోసమని చందసు అనటం నిజానికి అంత బాగోదేమోననిపించి చందము అని వాడాను తప్ప వేరే కారణమేమీ లేదు. :)
రాఘవ గారు, పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్యతిరేకించినాయనకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జయంతి చేయటం చిత్రం. మీరు "పుష్కల విశ్వనాధునికి" అన్నారు, ఓ 50, 70 ఏళ్లు గడిచిన తరువాత, అప్పటికి తెలుగు చదవటం వచ్చిన వాళ్లు ఉంటే, ఇది చదివి, పుష్కల ఇంటిపేరు, విశ్వనాధసత్యనారయణ వారి పేరు అనుకుంటారేమో :(.
అన్నట్టు మీరు గతం లో ఇచ్చిన రెండు సమస్యలకు పూరణలు ప్రయత్నించాను, పరిశీలించండి.
11 కామెంట్‌లు:
నిజంగానా? చాలా సంతోషం. చెప్పినందుకు థాంకులు. మీరూ దుష్కర ప్రాసనే ఎంచుకుని సమర్ధవంతంగానే సాధించారు - అభినందనలు.
దుష్కర ప్రాస అనగానే నాకు "ముష్కరులు" అన్నమాట తప్ప ఇంకోటి స్ఫురించదు :-)
"ఛందమునకు" అంటాం మామూలుగా...
"ఛందముకు" కాస్త ఇబ్బందిగా ఉంది.
"ఛందసుకు" అని మారిస్తే 'ఉ'త్పలమాలలో
ఏదైనా దెబ్బతింటుందా రాఘవగారూ?
@kottapaaLi gaaru
ee sOmavaaram viSwanaatha vaari jayanti.vivaaraalaku aandhrabhoomi "saahiti" cooDagalaru
ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్యే. లలితగారు చెప్పివుండకపోతే గనుక అసలు విస్వనాథ సత్యనారాయణగారి జయంతి సంగతి నాకు తెలిసేదే కాదు. లలితక్కా, కృతజ్ఞుణ్ణి.
@క్రొత్తపాళీ: ధన్యో೭స్మి.
@రామనాథ: మీరన్నట్లుగా "ఛందసు" అంటే వుత్పలమాలలో యేదీ దెబ్బతినదు. కాకపోతే, "ఛందస్" అనే సంస్కృతశబ్దంనుండి తెలుగులో "చందస్సు" అనే తత్సమం వుధ్భవించింది కాబట్టీ, చందస్సుని చందస్సుకోసమని చందసు అనటం నిజానికి అంత బాగోదేమోననిపించి చందము అని వాడాను తప్ప వేరే కారణమేమీ లేదు. :)
రాఘవ గారు,
పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్యతిరేకించినాయనకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జయంతి చేయటం చిత్రం. మీరు "పుష్కల విశ్వనాధునికి" అన్నారు, ఓ 50, 70 ఏళ్లు గడిచిన తరువాత, అప్పటికి తెలుగు చదవటం వచ్చిన వాళ్లు ఉంటే, ఇది చదివి, పుష్కల ఇంటిపేరు, విశ్వనాధసత్యనారయణ వారి పేరు అనుకుంటారేమో :(.
అన్నట్టు మీరు గతం లో ఇచ్చిన రెండు సమస్యలకు పూరణలు ప్రయత్నించాను, పరిశీలించండి.
నిజమేనండోయ్, ఆ ప్రమాదం లేకపోలేదు... ప్చ్
రాఘవ గారు,
దుష్కరమైన ప్రాస అన్నప్పుడు గణభంగం జరుగుతుందేమో? ఒక్కసారి చూడగలరు.
గిరి
లేదండి, జరగదు.
మీరన్నది నిజమే. నేను వ్యాఖ్య రాసిన తర్వాత ఛందస్సుమీద మరికొంత జ్ఞానప్రాప్తి జరిగింది - దాని వల్ల తెలిసింది.
ఈ మధ్య కొత్త పద్యాలేవీ రాయడంలేదేమిటి?
లేదండీ, తప్పకుండా వ్రాస్తాను. వ్రాసే ఘడియలు రావాలంతే :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి