tag:blogger.com,1999:blog-26724004.post2881440828116532451..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగార్కి జయంతినివాళులురాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-26724004.post-7188928376760558952007-10-30T20:08:00.000+05:302007-10-30T20:08:00.000+05:30లేదండీ, తప్పకుండా వ్రాస్తాను. వ్రాసే ఘడియలు రావాలం...లేదండీ, తప్పకుండా వ్రాస్తాను. వ్రాసే ఘడియలు రావాలంతే :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-51242928746538095362007-10-27T06:50:00.000+05:302007-10-27T06:50:00.000+05:30మీరన్నది నిజమే. నేను వ్యాఖ్య రాసిన తర్వాత ఛందస్సుమ...మీరన్నది నిజమే. నేను వ్యాఖ్య రాసిన తర్వాత ఛందస్సుమీద మరికొంత జ్ఞానప్రాప్తి జరిగింది - దాని వల్ల తెలిసింది.

ఈ మధ్య కొత్త పద్యాలేవీ రాయడంలేదేమిటి?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-13021823633388056832007-10-24T14:55:00.000+05:302007-10-24T14:55:00.000+05:30లేదండి, జరగదు.లేదండి, జరగదు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-22692156058429400792007-10-13T04:26:00.000+05:302007-10-13T04:26:00.000+05:30రాఘవ గారు,దుష్కరమైన ప్రాస అన్నప్పుడు గణభంగం జరుగుత...రాఘవ గారు,
దుష్కరమైన ప్రాస అన్నప్పుడు గణభంగం జరుగుతుందేమో? ఒక్కసారి చూడగలరు.

గిరిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-66363406098293963842007-09-17T21:05:00.000+05:302007-09-17T21:05:00.000+05:30నిజమేనండోయ్, ఆ ప్రమాదం లేకపోలేదు... ప్చ్నిజమేనండోయ్, ఆ ప్రమాదం లేకపోలేదు... ప్చ్రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-13788991254798216072007-09-13T05:00:00.000+05:302007-09-13T05:00:00.000+05:30రాఘవ గారు,పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్య...రాఘవ గారు,
పద్యం బావుంది. పాశ్చాత్య సంస్కృతి ని వ్యతిరేకించినాయనకు ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జయంతి చేయటం చిత్రం. మీరు "పుష్కల విశ్వనాధునికి" అన్నారు, ఓ 50, 70 ఏళ్లు గడిచిన తరువాత, అప్పటికి తెలుగు చదవటం వచ్చిన వాళ్లు ఉంటే, ఇది చదివి, పుష్కల ఇంటిపేరు, విశ్వనాధసత్యనారయణ వారి పేరు అనుకుంటారేమో :(.

అన్నట్టు మీరు గతం లో ఇచ్చిన రెండు సమస్యలకు పూరణలు ప్రయత్నించాను, పరిశీలించండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-90943183529374976932007-09-12T08:30:00.000+05:302007-09-12T08:30:00.000+05:30ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్య...ఈ పద్యం పుట్టడానికి ముఖ్యకారణం మళ్లీ మా లలితక్కయ్యే. లలితగారు చెప్పివుండకపోతే గనుక అసలు విస్వనాథ సత్యనారాయణగారి జయంతి సంగతి నాకు తెలిసేదే కాదు. లలితక్కా, కృతజ్ఞుణ్ణి.
@క్రొత్తపాళీ: ధన్యో೭స్మి.
@రామనాథ: మీరన్నట్లుగా "ఛందసు" అంటే వుత్పలమాలలో యేదీ దెబ్బతినదు. కాకపోతే, "ఛందస్" అనే సంస్కృతశబ్దంనుండి తెలుగులో "చందస్సు" అనే తత్సమం వుధ్భవించింది కాబట్టీ, చందస్సుని చందస్సుకోసమని చందసు అనటం నిజానికి అంత బాగోదేమోననిపించి చందము అని వాడాను తప్ప వేరే కారణమేమీ లేదు. :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-77022030263799391072007-09-12T05:21:00.000+05:302007-09-12T05:21:00.000+05:30@kottapaaLi gaaru ee sOmavaaram viSwanaatha vaari ...@kottapaaLi gaaru
ee sOmavaaram viSwanaatha vaari jayanti.vivaaraalaku aandhrabhoomi "saahiti" cooDagalaruNaga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-21932084242483526472007-09-12T02:59:00.000+05:302007-09-12T02:59:00.000+05:30"ఛందమునకు" అంటాం మామూలుగా... "ఛందముకు" కాస్త ఇబ్బ..."ఛందమునకు" అంటాం మామూలుగా...
"ఛందముకు" కాస్త ఇబ్బందిగా ఉంది.
"ఛందసుకు" అని మారిస్తే 'ఉ'త్పలమాలలో
ఏదైనా దెబ్బతింటుందా రాఘవగారూ?రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-74198073788402640062007-09-11T21:50:00.001+05:302007-09-11T21:50:00.001+05:30దుష్కర ప్రాస అనగానే నాకు "ముష్కరులు" అన్నమాట తప్ప ...దుష్కర ప్రాస అనగానే నాకు "ముష్కరులు" అన్నమాట తప్ప ఇంకోటి స్ఫురించదు :-)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-3374457998079681172007-09-11T21:50:00.000+05:302007-09-11T21:50:00.000+05:30నిజంగానా? చాలా సంతోషం. చెప్పినందుకు థాంకులు. మీరూ ...నిజంగానా? చాలా సంతోషం. చెప్పినందుకు థాంకులు. మీరూ దుష్కర ప్రాసనే ఎంచుకుని సమర్ధవంతంగానే సాధించారు - అభినందనలు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com