అయ్యా!!ఈ సమస్య లో పరకాంత/పరకాంతలు ల ప్రయోగం లో singular/plural కాకుండా ఎమైనా విశిష్టత ఉందా
పూరణ మారుతుందండీ, అంతే.
చురచుర చూపులతూపులు,విరిజాజుల ఘుమఘుమలును వివశునిజేయున్దరికింజేరగవలదనిపరకాంతలగోరెనేక పత్నీవ్రతుడై
I know that it is a pretty bad way of samasyaapUraNam, but I just wanted to highlight the fact that kOrenu means: requesting &/ desired
బావుందండి.
ఏకవచన ప్రయోగానికి పూరణ:కం.హరి రామునిగా యుండగధరజన్ గొనిపోవలదని అభ్యర్థిస్తూసిరికై ధరిత్రిని తన అపర కాన్తను కోరె నేకపత్నీవ్రతుడై.[సీతామాతని భూమి తీసుకొనిపోతుంటే శ్రీరాముడు(హరి)తన రెండవ(అపర)భార్యయైన భూదేవిని రామావతారంలో తను యేకపత్నీవ్రతుడిననీ,తన భార్యను తీసుకుపోవద్దనీ ప్రార్థించాడు.]ఇకపోతే "పరకాన్తల కోరెనేకపత్నీవ్రతుడై" అన్న సమస్యని సందీప్ గారు పూరించినట్లుగా పూరిస్తేనే బావుంటుందని నా అభిప్రాయం కూడా (అలా అనుకునే ఆ సమస్య యిచ్చాను).
నా పూరణ ఏమంత బాగోలేదు :( ఇంకొకటి ఆలోచించాలి
రాఘవ గారు, ఇది చూడండి:పురితిరిగొచ్చిన రాతిరిమురిపెపు ఇల్లాలినిగని మరులే కలుగన్మరితాళకసుమశరునంపర, కాంతనుగోరెనేక పత్నీ వ్రతుడై
బావుందండీ చాలా చక్కగా వుంది.
మీరేదో మొహమాటానికి బాగుంది అన్నారుగానీ, రెండో పాదం లో మురిపెపుటిల్లాలిని అనికదా ఉండాల్సింది?
మీరలా అనేస్తే యెలా? :D
:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
12 కామెంట్‌లు:
అయ్యా!!ఈ సమస్య లో పరకాంత/పరకాంతలు ల ప్రయోగం లో singular/plural కాకుండా ఎమైనా విశిష్టత ఉందా
పూరణ మారుతుందండీ, అంతే.
చురచుర చూపులతూపులు,
విరిజాజుల ఘుమఘుమలును వివశునిజేయున్
దరికింజేరగవలదని
పరకాంతలగోరెనేక పత్నీవ్రతుడై
I know that it is a pretty bad way of samasyaapUraNam, but I just wanted to highlight the fact that kOrenu means: requesting &/ desired
బావుందండి.
ఏకవచన ప్రయోగానికి పూరణ:
కం.హరి రామునిగా యుండగ
ధరజన్ గొనిపోవలదని అభ్యర్థిస్తూ
సిరికై ధరిత్రిని తన అ
పర కాన్తను కోరె నేకపత్నీవ్రతుడై.
[సీతామాతని భూమి తీసుకొనిపోతుంటే శ్రీరాముడు(హరి)తన రెండవ(అపర)భార్యయైన భూదేవిని రామావతారంలో తను యేకపత్నీవ్రతుడిననీ,తన భార్యను తీసుకుపోవద్దనీ ప్రార్థించాడు.]
ఇకపోతే "పరకాన్తల కోరెనేకపత్నీవ్రతుడై" అన్న సమస్యని సందీప్ గారు పూరించినట్లుగా పూరిస్తేనే బావుంటుందని నా అభిప్రాయం కూడా (అలా అనుకునే ఆ సమస్య యిచ్చాను).
నా పూరణ ఏమంత బాగోలేదు :( ఇంకొకటి ఆలోచించాలి
రాఘవ గారు,
ఇది చూడండి:
పురితిరిగొచ్చిన రాతిరి
మురిపెపు ఇల్లాలినిగని మరులే కలుగన్
మరితాళకసుమశరునం
పర, కాంతనుగోరెనేక పత్నీ వ్రతుడై
బావుందండీ చాలా చక్కగా వుంది.
మీరేదో మొహమాటానికి బాగుంది అన్నారుగానీ, రెండో పాదం లో మురిపెపుటిల్లాలిని అనికదా ఉండాల్సింది?
మీరలా అనేస్తే యెలా? :D
:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి