tag:blogger.com,1999:blog-26724004.post5977222909949989268..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: దేశభక్తిరాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-26724004.post-20051200155639431772011-02-19T12:33:52.466+05:302011-02-19T12:33:52.466+05:30సందీప్ గారూ,
"పొంగుఁ బొంగు" అంటే మొదటిస...సందీప్ గారూ,

"పొంగుఁ బొంగు" అంటే మొదటిసారికంటె రెండవసారి ఆ "యెడఁద పొంగటం" అతిశయిస్తుందనీ, ఆ "యెడఁద"కు "పొంగిపోవటం" తప్ప వేఱే ఏమీ తెలియటం లేదనీ...రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-30394451119868887122011-02-18T14:44:22.713+05:302011-02-18T14:44:22.713+05:30చక్కని పద్యాలు వ్రాస్తున్నారు రాఘవ గారు. మీరు ఇంకా...చక్కని పద్యాలు వ్రాస్తున్నారు రాఘవ గారు. మీరు ఇంకా చాలా పద్యాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను.

నాకు ఒక చిన్న సందేహం - పొంగు, బొంగు, ఉప్పొంగు, బొంగు, బొంగు అన్నారు కదా? ఇక్కడ మీ ప్రయోగం నాకు పూర్తిగా అర్థం కాలేదు. దయచేసి వివరిస్తారా?Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-41433317625399651662011-02-04T22:34:28.306+05:302011-02-04T22:34:28.306+05:30చాలా బాగా వ్రాశారండీ.చాలా బాగా వ్రాశారండీ.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-62489977747418196172011-02-04T22:32:17.538+05:302011-02-04T22:32:17.538+05:30రవిగారూ, నేను ఏ "షో" కూ వెళ్లలేదండీ. నేన...రవిగారూ, నేను ఏ "షో" కూ వెళ్లలేదండీ. నేను ఉండే చోటు ఎచ్.ఏ.ఎల్. ప్రక్కనే కావటంతో రోజూ ప్రొద్దున్నే ఈ విమానాలూ వారి హడావుడీ చూస్తూన్నాను. అదీ సంగతి. :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-37269658555768991342011-02-04T20:16:14.845+05:302011-02-04T20:16:14.845+05:30ఏరో ఇండియా షో కు వెళ్ళారా? బావుంది. విమానచోదకుడి (...ఏరో ఇండియా షో కు వెళ్ళారా? బావుంది. విమానచోదకుడి (పైలట్) కు ప్రతి సారి జీవన్మరణ సమస్యట. వాయుసేనలో విమాన చోదకత్వం నెఱిపి, ఉన్నతికి వెళ్ళినవారి కెరీర్ ను ఎన్ని యేళ్ళ విమానచోదక అనుభవం ఉన్నదన్నట్టుగా సాధారణంగా ప్రస్తావిస్తుంటారు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-10234408810920724332011-02-04T17:56:13.076+05:302011-02-04T17:56:13.076+05:30నా నోటి మాటను మీరు పలికినట్లనిపించింది. :-) చాలా బ...నా నోటి మాటను మీరు పలికినట్లనిపించింది. :-) చాలా బాగా రాశారు.Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com