చక్కని పద్యాలతో భీంసేనుడికి నివాళిని అర్పించావు సోదరా. ఆయన జన్మ మనందరి అదృష్టమూ.నువ్వు వ్రాసిన రెండవ పద్యం యే రీతో అర్థం కాలేదు. దయచేసి చెప్పగలవు.
కందమేనండీ. కొంచెం క్రొత్తగా ఉంటుందని... ఎక్కడ ఎక్కడ విఱచి చదువుకోవాలో అక్కడ అక్కడ విఱచి వ్రాసాను, అంతే. :)
చక్కని పద్యాలతో భీంసేనుడికి నివాళిని అర్పించావు సోదరా. ఆయన జన్మ మనందరి అదృష్టమూ.
రిప్లయితొలగించండినువ్వు వ్రాసిన రెండవ పద్యం యే రీతో అర్థం కాలేదు. దయచేసి చెప్పగలవు.
కందమేనండీ. కొంచెం క్రొత్తగా ఉంటుందని... ఎక్కడ ఎక్కడ విఱచి చదువుకోవాలో అక్కడ అక్కడ విఱచి వ్రాసాను, అంతే. :)
రిప్లయితొలగించండి