రాఘవ గారు, "మధునామంబున్" సరైన ప్రయోగమేనంటారా? మధుసూదనడు అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు, కృష్ణుడు కదా. సందేహ నివృత్తికోసం అడిగానంతే, రంధ్రాన్వేషణ కాదండీ.
మధు అనే సంస్కృత విశేషణ శబ్దానికి తీయని,ఆహ్లాదకరమైన,హాయినిచ్చే,... అని అర్థాలు. మధునామము అంటే తియ్యని పేరు అని అర్థం. 'మధు'ని యిక్కడ విశేషణంగా తీసుకోవాలి.
adbhutamngaa vraaSaaru anDi.
రిప్లయితొలగించండిరాఘవ గారు,
రిప్లయితొలగించండి"మధునామంబున్" సరైన ప్రయోగమేనంటారా? మధుసూదనడు అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు, కృష్ణుడు కదా.
సందేహ నివృత్తికోసం అడిగానంతే, రంధ్రాన్వేషణ కాదండీ.
మధు అనే సంస్కృత విశేషణ శబ్దానికి తీయని,ఆహ్లాదకరమైన,హాయినిచ్చే,... అని అర్థాలు. మధునామము అంటే తియ్యని పేరు అని అర్థం. 'మధు'ని యిక్కడ విశేషణంగా తీసుకోవాలి.
రిప్లయితొలగించండి