వాగ్విలాసము
శనివారం, మార్చి 17, 2007
శ్రీరామ కర్ణామృతము - ప్రార్థన
చం. మొదలిడ కావ్యభారతిని ముందుగ వాణిని ప్రస్తుతింప నా
యెదనుదయించినట్టివగు యీ చిఱు పల్కులు వచ్చిరాని యీ
పదములతోనె నీకు అభివందనముల్ మనసార చేయుచూ
చదువులతల్లి శారదవు అమ్మవు నీకు నమస్కరించెదన్.
2 కామెంట్లు:
Sandeep P
21, జూన్ 2007, గురువారం 2:53:00 PM ISTకి
meeku orkut profile undaa mitrama?
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
రాఘవ
23, జూన్ 2007, శనివారం 12:49:00 PM ISTకి
ఒకప్పుడు వుండేది నేస్తం! ప్రస్తుతానికి వాడటంలేదు.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
meeku orkut profile undaa mitrama?
రిప్లయితొలగించండిఒకప్పుడు వుండేది నేస్తం! ప్రస్తుతానికి వాడటంలేదు.
రిప్లయితొలగించండి