tag:blogger.com,1999:blog-26724004.post806851647127657407..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: సమస్య 5రాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-26724004.post-62317674200539913932007-09-17T22:29:00.000+05:302007-09-17T22:29:00.000+05:30రాఘవ గారు, ధన్యోస్మి.ఇదే అర్ధంలో చాల పాత సంస్కృత స...రాఘవ గారు,
ధన్యోస్మి.
ఇదే అర్ధంలో చాల పాత సంస్కృత సమస్య ఉన్నట్టు గుర్తు. దాని పూరణ కూడా, ద్రౌపది వాయిదేవుడికి అన్వయించే ఉంటుంది. మీరు ఆ సమస్యనే ఆంధ్రీకరించారు అనుకున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-33804809065758821842007-09-17T21:01:00.000+05:302007-09-17T21:01:00.000+05:30బావుందండి యీ పూరణకూడా, కానీ మీరన్న మాతృక యేమిటో నా...బావుందండి యీ పూరణకూడా, కానీ మీరన్న మాతృక యేమిటో నాకర్థ మవ్వలేదు. త్వరలో ఆంధ్రీకరించి తప్పక "అసలు పూరణము"ను తెలియజేయగలను.
పూరణకోసం పంచభర్తృక ద్రౌపదిని యెంచుకోవటం గమ్మత్తుగా వుంది. భీముణ్ణీ వాయుదేవుణ్ణీ యెంచుకున్నారు -- బాగుంది.
ద్రౌపది మృత్యుకౌగిలిని కూడా కోరుకోవచ్చు కదా(ధర్మరాజు యమధర్మరాజు కొడుకు కాబట్టి)!!! ఈ ఆలోచన వస్తేనే వింతగా వుంది.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-14923100906660211502007-09-05T07:16:00.000+05:302007-09-05T07:16:00.000+05:30కాముడు సందడింపమది, కౌగిలి గోముగ జేరినట్టి యాభీముని...కాముడు సందడింపమది, కౌగిలి గోముగ జేరినట్టి యా
భీముని బాహుబంధనపు బిఱ్ఱున కాయము చిత్తడిల్లగన్
మామను, పైటవీవెనల, మంద్రముగా,దను జేరపిల్చి,ఆ
భామిని కౌగిలించెతన "భర్తకు తండ్రిని" కౌతుకమ్ముతో

రాఘవగారు,
(౧)చిత్తడిల్లగన్ పదప్రయోగము ఉందోలేదో చూడవలసియున్నది కాని పక్షమున చెమ్మరించగన్ అని వేయవచ్చు.
(౨) మాతృక లో పైట ప్రస్తావన ఉన్నట్టు గుర్తు. అందుకే నేనూ పైట వీవెనల అన్నాను.( పైట వీవెనల బదులు ఇక్కడ వాయుదేవుడను అంటే ఇంకా నిక్కచ్చి గా ఉంటుంది గానీయండి, explicit చెప్పటమెందుకని అనలేదు.)

సూచనలు తెలియపరచండి.

దయచేసి ఆ సంస్కృత సమస్యా మరియు పూరణా, ఇక్కడ ప్రకటించరూ!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-48034739966021116872007-05-31T19:11:00.000+05:302007-05-31T19:11:00.000+05:30@శ్రీరాం గారు..."కు" లేక పొతే అన్ని గణాలు రావండి.ఎ...@శ్రీరాం గారు..."కు" లేక పొతే అన్ని గణాలు రావండి.
ఎంతకాలం చిన్న గోడలు దూకుతారు.కాస్త ఇలాంటివి కూడా దాటి,శిఖరాలను అందుకోండి.Naga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-14969043015087281762007-05-31T19:10:00.000+05:302007-05-31T19:10:00.000+05:30లేదండోయ్, మామగారిని నిజంగానే కౌగిలించిందట ఆ సతీమణి...లేదండోయ్, మామగారిని నిజంగానే కౌగిలించిందట ఆ సతీమణి.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-53889294027286398462007-05-31T16:05:00.000+05:302007-05-31T16:05:00.000+05:30'కౌగిలించె' అని మళ్ళీ 'భర్తకు' అని షష్టీ విభక్తి వ...'కౌగిలించె' అని మళ్ళీ 'భర్తకు' అని షష్టీ విభక్తి వాడారేమిటి? లేక కౌగిలిచ్చె అనా? కాక ఇదంతా సమస్యలో భాగమేనా? ఏదో పొట్టిగా ఉన్న గోడలంటే దూకచ్చు గానీ ఇలా కోటగోడలు దూకడం మాకు కష్టం :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.com