tag:blogger.com,1999:blog-26724004.post6835237605774355059..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వారాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-26724004.post-83105527198636731342015-05-03T14:06:52.029+05:302015-05-03T14:06:52.029+05:30సిరిసిరిమువ్వా అంటూ
పరిగెట్టేయ్ చకచకాను పద్యాలన్నీ...సిరిసిరిమువ్వా అంటూ
పరిగెట్టేయ్ చకచకాను పద్యాలన్నీ
సరిసరి రాఘవ మీరే
సరి మీకిల! బండి లేటు సారూ! సారీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-75403552328718382112009-01-23T11:04:00.000+05:302009-01-23T11:04:00.000+05:30నా పద్యాన్ని సవరించినందుకు ఊదం గారికి కృతగ్నతలు.నా పద్యాన్ని సవరించినందుకు ఊదం గారికి కృతగ్నతలు.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-58713164907800376952009-01-23T11:02:00.000+05:302009-01-23T11:02:00.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-1658869015694030182009-01-20T21:52:00.000+05:302009-01-20T21:52:00.000+05:30ఫణి గారు,మీ మొదటి పద్యాన్ని కొద్దిగా మార్చే సాహసం ...ఫణి గారు,
మీ మొదటి పద్యాన్ని కొద్దిగా మార్చే సాహసం చేస్తున్నాను, మన్నించండి

హవ్వా! ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు జగతిని
వెవ్వెడలవెతుకకనగలవేమరి? మువ్వా?

భవదీయుడు
ఊదంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-15489057011775704092009-01-17T12:49:00.000+05:302009-01-17T12:49:00.000+05:30దిలీప్గారూ, చదువరిగారూ, ఫణిగారూ, నెనరులు.మురళిగార...దిలీప్గారూ, చదువరిగారూ, ఫణిగారూ, నెనరులు.

మురళిగారూ, నేను తెలుగు సేనకు బంటును మాత్రమేనండీ. ఆపై రానారె అన్నట్టుగా “మీ దయ మా ప్రాప్తం” :P

ఓ మువ్వా, సవ్వడి అదిరింది నీకు చప్పట్లివిగో!రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-39289491515472086022009-01-17T05:37:00.000+05:302009-01-17T05:37:00.000+05:30ఫణీ!అవ్వార్నిధి ముత్యమట్లు = ఆ సముద్రంలో ముత్యం అట...ఫణీ!
అవ్వార్నిధి ముత్యమట్లు = ఆ సముద్రంలో ముత్యం అట్లు అంటే విశాలమైన సముద్రంలో ముత్యమంత స్వల్పమైనది అని అర్థమా? లేక సముద్రంలో ముత్యమంత విలువైనది అని అర్థమా?mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-21546431141571078282009-01-16T20:11:00.000+05:302009-01-16T20:11:00.000+05:30ఊకదంపుడు మహాశయా,రాఘవ గారూ,ఈ టపాలోకి ఆలస్యంగా తిరిగ...ఊకదంపుడు మహాశయా,రాఘవ గారూ,ఈ టపాలోకి ఆలస్యంగా తిరిగి వచ్చినందుకు మన్నించండి.మీ వినతి శిరోధార్యం.స్వీకరించండి.

హవ్వా ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు కానము
అవ్వార్నిధి ముత్యమట్లు వహ్వా మువ్వా!ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-29604555877157306162009-01-16T01:36:00.000+05:302009-01-16T01:36:00.000+05:30ఇరవై రెండే ళ్ళయిననుఅరవై రెండేళ్ళు మించె ననుభవ సారం...ఇరవై రెండే ళ్ళయినను
అరవై రెండేళ్ళు మించె ననుభవ సారం!
సిరిసిరి మువ్వల సాటిగ
సరియగు కందముల నల్లు సరిజోడితడే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-36037502564666711502009-01-16T01:28:00.000+05:302009-01-16T01:28:00.000+05:30ఇరవై రెండే ళ్ళయిననుఅరవై రెండేళ్ళు మించె ననుభవ సారం...ఇరవై రెండే ళ్ళయినను
అరవై రెండేళ్ళు మించె ననుభవ సారం!
సిరిసిరి మువ్వల సాటిగ
సిరిగల కందముల నల్లు సరిజోడితడే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-61103139237620401782009-01-15T18:54:00.000+05:302009-01-15T18:54:00.000+05:3022 ఏళ్ళ కుర్రాడు ఆశువుగా పద్యాలు రాసేస్తున్నాడు అం...22 ఏళ్ళ కుర్రాడు ఆశువుగా పద్యాలు రాసేస్తున్నాడు అంటే, ఇంకా తెలుగుకి చాలా రోజులున్నాయి... ముగ్ధుడనైపోయాను...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-91056361901224754932009-01-13T14:13:00.000+05:302009-01-13T14:13:00.000+05:30చంద్రమోహన్‌గారూ, కృష్ణుడు గారూ, ఎంతమాట!ఫణిగారూ, ఊక...చంద్రమోహన్‌గారూ, కృష్ణుడు గారూ, ఎంతమాట!

ఫణిగారూ, ఊకదంపుడు మహాయశుడు అడిగారు కూడా కదా... నాలుగో పాదం మార్చేయండి.

కందాలను మెచ్చిన మీ
అందరికీ వందనాలు ఐనా శ్రీశ్రీ
ముందు మొదలుపెట్టె కనుక
చెందాలి క్రెడిట్లు తనకె... సింపుల్ చాలా. (మళ్లీ సిరిసిరిమువ్వా అనాలనిపించక)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-38766240597752743822009-01-13T13:33:00.000+05:302009-01-13T13:33:00.000+05:30ఫణి గారు,పద్యం బావుంది, ఏమీ అనుకోకపోతే నాలుగో పాదా...ఫణి గారు,
పద్యం బావుంది, ఏమీ అనుకోకపోతే నాలుగో పాదాన్ని సవరించి నిక్కచ్చి కందం చేయరూAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-79985467701186587992009-01-11T05:36:00.000+05:302009-01-11T05:36:00.000+05:30రాఘవా గారు, చాలా బాగున్నయి రసకందాలు.ఆరుద్ర కూనలమ్మ...రాఘవా గారు,
చాలా బాగున్నయి రసకందాలు.
ఆరుద్ర కూనలమ్మ పదాలు శ్రీ శ్రీ రాసినట్టుగా వుంది.krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-88452005895617689482009-01-10T21:40:00.000+05:302009-01-10T21:40:00.000+05:30హవ్వా! ఏమీ పద్యాల్?సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనంబి...హవ్వా! ఏమీ పద్యాల్?
సవ్వాలే లేదు ఇట్టి సరసపు కవనం
బివ్వాల్టి రోజు జగతిని
వెవ్వెడల జూడ కానము వెదకిన మువ్వా!ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-70284842567206331422009-01-09T21:40:00.000+05:302009-01-09T21:40:00.000+05:30శ్రీశ్రీ లేకుంటేనేంసుశ్రీరాఘవ యిలాంటి సొగసగు కందాల...శ్రీశ్రీ లేకుంటేనేం
సుశ్రీరాఘవ యిలాంటి సొగసగు కందా
లీశ్రేణిని వ్రాస్తుంటే
శ్రీశ్రీనిక దలచునెవడు సిరి సిరి మువ్వా!చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-56131127545192508962009-01-06T20:54:00.000+05:302009-01-06T20:54:00.000+05:30ఆత్రేయగారూ,పద్యాలు వ్రాయాలన్న ఆత్రం ఉంటే చాలండీ. ఇ...ఆత్రేయగారూ,
పద్యాలు వ్రాయాలన్న ఆత్రం ఉంటే చాలండీ. ఇప్పుడూ చక్కగా వ్రాసారు కదా. ఇక ఛందోబద్ధం ఎలా చెయ్యాలంటారూ, పెద్దలు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఆంధ్రామృతం బ్లాగులో రామకృష్ణారావుగారి ప్రాస-యతి పాఠాలూ, తెలుగుపద్యం బ్లాగులో భైరవభట్ల మేస్టారి వివరణలూ... అబ్బో బోలెడు. చూస్తూ ఉండండి మీకూ ఇట్టే వచ్చేస్తాయి ఛందోబద్ధ పద్యాలు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-88434626195492989002009-01-06T20:49:00.000+05:302009-01-06T20:49:00.000+05:30అందరి కవితావేశపుసందట్లో కొంత... ఇచటసైతం నీకైకందాలవ...అందరి కవితావేశపు
సందట్లో కొంత... ఇచటసైతం నీకై
కందాలవాన చక్కగ
చిందిందే చూడు చూడు సిరిసిరిమువ్వా

విజయ్బాబూ, మురళిగారూ, ఊదంగారూ, రామనాథులవారూ, "పుష్యం"గారూ, మీ అందరికీ నెనరులు :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-29331968071278618152009-01-06T20:46:00.000+05:302009-01-06T20:46:00.000+05:30ఆశగ పద్యం బొక్కటిచందసు సరి కూడునటుల రాయగ రాదే ?కుప...ఆశగ పద్యం బొక్కటి
చందసు సరి కూడునటుల రాయగ రాదే ?
కుప్పగ చాల రాసిరి
సిగ్గుతొ నామది చచ్చె సిరిసిరి మువ్వా !!ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-84840134688315663282009-01-06T12:10:00.000+05:302009-01-06T12:10:00.000+05:30ఆఖరి పాదం recycle చేస్తూ ఇంకో పద్యం..కం//క్రిక్కిర...ఆఖరి పాదం recycle చేస్తూ ఇంకో పద్యం..

కం//
క్రిక్కిరిసి ఉన్న బస్సును
ఎక్కిన వెంటనొక సీటు ఇంపుగ కిటికీ
ప్రక్కన దొరకిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ .. సిరిసిరి మువ్వా!పుష్యంhttps://www.blogger.com/profile/15598289917678797794noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-37287887771229216872009-01-06T10:40:00.000+05:302009-01-06T10:40:00.000+05:30కమనీయము నీ కవితలగమనము, గలగల పదముల కడువేగమునన్గమకపు...కమనీయము నీ కవితల
గమనము, గలగల పదముల కడువేగమునన్
గమకపు సెలయేరువలే
చెమకుల పారించెనిచట సిరిసిరిమువ్వా!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-71629781942773259832009-01-06T05:22:00.000+05:302009-01-06T05:22:00.000+05:30మరొక్కటి ఉక్కగ ఉండిన రోజునచొక్కా గుండీలు విప్పి షో...మరొక్కటి

ఉక్కగ ఉండిన రోజున
చొక్కా గుండీలు విప్పి షోకుగ ఏ.సీ.
ప్రక్కన నిలచిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ సిరిసిరి మువ్వా :-)పుష్యంhttps://www.blogger.com/profile/15598289917678797794noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-25241104701978529722009-01-06T05:05:00.000+05:302009-01-06T05:05:00.000+05:30"చూసిన వారెల్ల మెచ్చ సిరిసిరి మువ్వా" లో యతి తప్పి..."చూసిన వారెల్ల మెచ్చ సిరిసిరి మువ్వా" లో యతి తప్పింది. చెప్పాగా ఆశువుగా వ్రాయటం బహు కష్టమని :-) "చూసిన వారెల్ల మెచ్చ సొగసరి మువ్వా" అని చదవగలరు.పుష్యంhttps://www.blogger.com/profile/15598289917678797794noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-1388376277556636282009-01-06T04:47:00.000+05:302009-01-06T04:47:00.000+05:30కం//ఆశుగ పద్యం బొక్కటివ్రాసుట బహు కష్టమెపుడు, రాఘవ...కం//
ఆశుగ పద్యం బొక్కటి
వ్రాసుట బహు కష్టమెపుడు, రాఘవ మీరో?
రాసులొకొద్దీ వ్రాసిరి
చూసిన వారెల్ల మెచ్చ సిరిసిరి మువ్వా

కం//
ముక్కగ విరచిన బజ్జీ
చక్కగ నోటితొ నమలుతు చల్లని బీరున్
గ్రుక్కెడు త్రాగిన ఫీలింగ్
చిక్కెను మీ కవిత చదవ సిరిసిరి మువ్వా :-)పుష్యంhttps://www.blogger.com/profile/15598289917678797794noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-63794888384010073622009-01-04T22:29:00.000+05:302009-01-04T22:29:00.000+05:30చినుకులు నడిపెడి బ్రతుకులు /చినుకులు తడిపెడి బ్రతు...చినుకులు నడిపెడి బ్రతుకులు /
చినుకులు తడిపెడి బ్రతుకులు
చాలా మంచి అభివ్యక్తి.

అప్పుడు గాచిన నెయ్యిల
అప్పటి కప్పుడుగజెప్ప ఆశువు రఘుశ్రీ,
మెప్పది నాకును జెల్లును
జెప్పితి శ్రీశ్రీ జయంతి, సిరిసిరి మువ్వా! :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-47451319831815895282009-01-04T21:06:00.000+05:302009-01-04T21:06:00.000+05:30శ్రీశ్రీ కవిత్వం మీరు బాగా పట్టుకున్నారు రాఘవ గారూ...శ్రీశ్రీ కవిత్వం మీరు బాగా పట్టుకున్నారు రాఘవ గారూ!Anonymousnoreply@blogger.com