tag:blogger.com,1999:blog-26724004.post4733599042136303508..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: తెనాలి రామకృష్ణీయమ్రాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-26724004.post-77131470705670867432007-06-19T09:23:00.000+05:302007-06-19T09:23:00.000+05:30నాకు తాత్పర్యం గుర్తుంది. Scandalous material బాగా...నాకు తాత్పర్యం గుర్తుంది.
Scandalous material బాగా గుర్తుంటుంది కదా కౌమారంలో ఉన్న కుర్రాళ్ళకి :)
మా గురువు గారు, వేశ్య పెదాలని, టీ హోటల్ లో నలుగురూ వాడే టీ కప్పులతో పోల్చారని కూడా గుర్తుంది.
రెండూ నలుగురూ అనుభవించేవి, రెండిటికీ extra taste ఉంటుందని చెప్పారు . :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-32459953830495750292007-05-16T10:45:00.000+05:302007-05-16T10:45:00.000+05:30మీ అభిప్రాయం "అర్థాలు కూడ కావాలి" అయితే అర్థాలు ఇవ...మీ అభిప్రాయం "అర్థాలు కూడ కావాలి" అయితే అర్థాలు ఇవిగో:
అతులిత = అసమానమైన, ఉద్ధత సుకుమార = extremely youthful, వారవనిత = వేశ్యాస్త్రీ, జనతా ఘన తాప హారి = (వివిధ)జనుల గొప్ప తాపాన్ని ఉపశమింపజేసే, సంతత = నిరంతరం/ఎడతెగని, మధురాధరోదిత = మధుర+అధర+ఉదిత, ఉదిత = పుట్టిన, సుధ = అమృతము.

ఏదేమైనా ధన్యుణ్ణి.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-68020761807188798112007-05-15T23:09:00.000+05:302007-05-15T23:09:00.000+05:30రాఘవ గారు, చిన్నప్పుడెప్పుడో మా తలుగు మాస్టారు క్ల...రాఘవ గారు,

చిన్నప్పుడెప్పుడో మా తలుగు మాస్టారు క్లాసులో ఈ పద్యం చెప్పి దాని తాత్పర్యం వివరించారు. ఇన్నాళ్ళ తరువాత దానిని చూసినందుకు సంతోషం. ఇన్నాళ్ళ తరువాత ఈ పద్యం చూసి దానిని గుర్తుపట్టగలిగినందుకు ఇంకా ఆనందంగా ఉంది.

కృతజ్ఞతలుrākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com