tag:blogger.com,1999:blog-26724004.post4194000171807081389..comments2023-08-03T18:13:52.145+05:30Comments on వాగ్విలాసము: కళ్యాణరామ శతకం ౪రాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-26724004.post-47889536213864263602008-05-28T09:00:00.000+05:302008-05-28T09:00:00.000+05:30@చదువరి:ఇంకా మూడే గదండీ పద్యాలు వ్రాసినది. చూద్దాం...@చదువరి:
ఇంకా మూడే గదండీ పద్యాలు వ్రాసినది. చూద్దాం నేను వ్రాయగలనో లేనో. మీరన్నట్టుగా ఇది బృహత్కార్యమే.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-44878122308036626562008-05-25T20:53:00.000+05:302008-05-25T20:53:00.000+05:30మీరు రాయగలరు రాఘవ గారు.కాకపోతే, ఈ మకుటంతోటి వంద పద...మీరు రాయగలరు రాఘవ గారు.

కాకపోతే, ఈ మకుటంతోటి వంద పద్యాలు రాయడం తలుచుకుంటేనే, అమ్మో అనిపిస్తోంది; పద్యాలన్నిటికీ ప్రాస ర యే ఉండాలి గదా, అందుకని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-21366310990743103782008-05-20T11:57:00.000+05:302008-05-20T11:57:00.000+05:30గిరి శ్రీనివాస్ గార్లకుకృతజ్ఞతలు. సూచనలేమైనా ఉంటే ...గిరి శ్రీనివాస్ గార్లకు
కృతజ్ఞతలు. సూచనలేమైనా ఉంటే నిర్మొహమాటంగా తెలియజేయమని ప్రార్థన.

కృష్ణుడు గారూ
రామకథలోని వేర్వేరు ఘట్టాలు చెప్పాలనే నా ప్రయత్నం కూడాను. లేకపోతే వంద పద్యాలు వ్రాయడం నాబోటి గాడికి అయ్యే పనేనా?రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-3889347191558374832008-05-19T21:40:00.000+05:302008-05-19T21:40:00.000+05:30గిరి గారితో ఏకీభవిస్తున్నాను. బాగున్నాయి పద్యాలు. ...గిరి గారితో ఏకీభవిస్తున్నాను. బాగున్నాయి పద్యాలు. అలాగే, కృష్ణుడు గారి ఆలోచనా బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-21806082349338771162008-05-19T19:28:00.000+05:302008-05-19T19:28:00.000+05:30రాముణ్ణి చాలా చక్కగా వర్ణిస్తున్నారు.చాలా బాగుంటున...రాముణ్ణి చాలా చక్కగా వర్ణిస్తున్నారు.చాలా బాగుంటున్నాయి పద్యాలు.
శతకానికి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
రాముడే కథానాయకుడు కావున ఆయన కథే మరొకసారి చెప్పినా బాగుంటుందేమో

ఎక్కువ చనువు తీసుకున్నందుకు క్షంతవ్యురాలను.krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-26724004.post-2157179395566001422008-05-19T19:14:00.000+05:302008-05-19T19:14:00.000+05:30మధ్యాక్కర నడకను చక్కగా పట్టుకున్నారు, పద్యాలు భలే ...మధ్యాక్కర నడకను చక్కగా పట్టుకున్నారు, పద్యాలు భలే జాలువారుతున్నాయి, ముఖ్యంగా ఈ పద్యం చదుకోవడానికి కూడా చాల ఇంపుగా ఉంది.గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com